Grandmother gambles away grandson s college fund

Grandmother gambles away grandson’s college fund,lost,college education,trust fund,Kenneth Smith,negative balance,college,education,Tom Smith,private investigator,Indiana,Lake County,Kathleen Sullivan,Louisiana,sole,New Orleans

Grandmother gambles away grandson’s college fund

Grandmother.gif

Posted: 06/26/2012 11:33 AM IST
Grandmother gambles away grandson s college fund

Grandmother gambles away grandson’s college fund

అరిచే నోరు.. తిరిగే కాలు.. కదలకుండ, అరవకుండ ఉండలేవట.  అలాగే..  చేతివాటం చూపించారు.  ఎక్కడైన చేతి వాటం చూపిస్తారని ఒక బామ్మ రుజువు చేశారు.  అంటే చింత చచ్చినా పులుపు  చావలేదన్నట్టు  డెభ్బైమూడేళ్ల ఓ  బామ్మగారు  క్యాసినోల  మీద మోజుతో  తన మనవడు నడుపుతున్న ఎడ్యుకేషన్  ట్రస్ట్  అకౌంట్  నుంచి దాదాపు లక్ష  డాలర్ల  వరకూ విత్ డ్రా  చేసి ఎంచక్కా  జూదమాడేసింది. ఫలితంగా  ఆ బామ్మకు  విశ్రాంతి  తీసుకోవలసిన  సమయం వచ్చింది.  అంటే  విశ్రాంతి తీసుకొనే వయసులో   చేతివాటం చూపించిన బామ్మ కు ఊచలు లెక్కపెట్టవలసి వచ్చిందట. 

ఇండియానాకి చెందిన ఎడ్నా స్యూ పేట్ అనే ఈ బామ్మగారు వయసులో ఉండగా గ్యాంబ్లింగ్ , గుర్రపు  పందాలు , బ్రాకెట్  వంటి ఆటలు  ఆడేది.  దాంతో  కుటుంబ సభ్యలు ఆమెకు పైసా  అందకుండా  కట్టడి చేశారు.  అయితే  వయసుతో బాటు  జూదం మీద మోజు కూడా  పెరిగిపోవడంతో  మనవడు  ప్యాట్రిక్  కెన్నెత్ స్మిత్  నిర్వహిస్తున్న ఓ ఎడ్యుకేషన్  ట్రస్ట్  కు సంబంధించిన  క్రెడిట్ కార్డుల నుంచి  అందినంత  డబ్బు డ్రా చేసి జూదానికి తగలేసిందట.  మనవడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో  బామ్మగారి  బండారం కాస్తా బయటపడిందట.  పాపం ఈ వయసులో బామ్మగారు జైల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించుకుందని పోలీసు బాధపడుతున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more